Faq's

అభ్యుదయవాదులు

స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా పేదలు ఇంకా పేదలుగా ధనికులు మరింత ధనికులుగా అవుతున్నారు. ఈ పరిస్థితిని
అధిగమించడానికి ఏం చేయాలి?
కుల నిర్మూలనను కోరుకునే అభ్యుదయ వాదులు ఈ విషయంలో ఎంత వరకు సఫలీకృతులయ్యారు?
రాజ్యంగంలో వున్న; సెక్యులర్; పదాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిని మీరెట్లా యెదుర్కుంటారు ?
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కుల మతాలకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది. దీనిని అధిగమించడానికి మీ
ప్రణాళికలు ఏంటి?

కాపు , బలిజలు

ఎస్సీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కాలంలో కాపు బలిజలకు యిచ్చిన రిజర్వేషన్లు తీసేయడానికి కారణాలేంటి?
కాపు ఫైనాన్స్ కార్పోరేషన్ మీ ఆర్థిక సమస్యలను ఎలా తీరుస్తున్నది (ఆంధ్రప్రదేశ్ లో)?
అధిక జనాభా కలిగిన మీరు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపొతున్నారు.
బహుజన కులాలను కలుపుకొని రాజకీయాధికారం సంపాదించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?

బీసిలు

రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏండ్లు గడచిన నేపధ్యంలో రిజర్వేషన్ల అమలు తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఇటీవల రిజర్వేషన్లపై కోర్టు జడ్జిమెంటుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఎమ్మేల్యే, ఎంపీలు మీ సమస్యలపై ఏమైనా స్పందిస్తున్నారా?
మీ సమస్యలపై బీసి కమిషన్ స్పందన ఎలా ఉంది?
మీ సమస్యలపై బీసి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తున్నారు?
బీసి ఫైనాన్స్ కార్పోరేషన్ వారు, బ్యాంకుల వారు వ్యాపారనికి లోన్లు ఇవ్వడంలో ఏ విధంగా సహకరిస్తున్నారు..?

క్రిస్టియన్లు

రాజ్యంగం ఇచ్చిన మత స్వేచ్చను అనుభవించగలుగుతున్నారా?
మైనార్టీ కమిషన్ మీ హక్కులను కాపాడుతుందా ?
మీ ఆర్ధిక సమస్యలను మైనార్టీ ఫైనన్స్ కార్పోరేషన్ తీర్చగలుగుతుందా?
మీపై జరిగే దాడులు (క్రిస్టియన్లు, చర్చీలు, ఫాదర్లు, ఫాస్టర్లుపై జరిగే దాడులు) నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత
వరకు సహకరిస్తుంది?
క్రిస్టియన్లకు వివిధ రాజకీయ పార్టీల నుంచి తగిన ప్రాముఖ్యత లభిస్తుందా.?
(ఎమ్మేల్యే, ఎంపీలుగా మరియు ఇతర రాజకీయ పదవులు అవకాశాలు ఏవిధంగా అందుబాటులో వున్నాయి )

 

ముస్లింలు

సిఏఏ, ఎన్ ఆర్ సీ పై మీ వైఖరి ఏంటి...?
రాజ్యాంగం యిచ్చిన మత స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నారా?
మైనార్టీ కమిషన్ మీ హక్కులను కాపాడగలుగుతుందా ?
మీ ఆర్ధిక సమస్యలను మైనార్టీ ఫైనాన్స్ తీర్చగలుగుతుందా?
మీపై జరిగే దాడులు నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత వరకు సహకరిస్తుంది?
మీకు రాజకీయ పార్టీల నుంచి తగిన ప్రాముఖ్యత లభిస్తుందా ?
( ఎమ్మేల్యే, ఎంపీలుగా మరియు ఇతర రాజకీయ పదవులు అవకాశాలు ఏవిధంగా అందుబాటులో వున్నాయి )

ఎస్సీ, ఎస్టీలు

రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏండ్లు గడచిన నేపధ్యంలో రిజర్వేషన్ల అమలు తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?

ఇటివల రిజర్వేషన్లపై కోర్టు జడ్జిమెంట్ పై మీ అభిప్రాయం ఎమిటి?
ఎమ్మేల్యే, ఎంపీలు మీ సమస్యలపై ఏమైనా స్పందిస్తున్నారా?
ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ వారు, బ్యాంకుల వారు వ్యాపారనికి లోన్లు ఇవ్వడంలో ఏ విధంగా సహకరిస్తున్నారు..?
మీ సమస్యలపై ఎస్సి , ఎస్టీ కమిషన్ల స్పందన ఎలా ఉంది?
మీ సమస్యలపై ఎస్సి , ఎస్టీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తున్నారు?
సబ్ ప్లాన్ నిధులు మీ అభివృద్దికి ఏ విధంగా ఉపయోగపడతున్నాయా?

Feedback Form

Send an enquiry

2